చిలకలూరిపేట: ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో బైక్ పై నుంచి జారిపడి ఉన్నవ గ్రామానికి చెందిన ఇజ్రాయెల్ కు గాయాలయ్యాయి. మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తుంది. 108 సిబ్బంది శోభన్ బాబు, పైలెట్ ఉమామహేశ్వర అంబులెన్సులో అతనిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.