Home > NEWS > వివేకా హత్యకేసు: మరోసారి కడపకు సీబీఐ బృందం ANDHRA NEWS వివేకా హత్యకేసు: మరోసారి కడపకు సీబీఐ బృందం కడప:★ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నేటి నుంచి మళ్లీ విచారణ.★ కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాం చేరుకున్న 6 మంది సీబీఐ అధికారుల బృందం.★ ఇప్పటికే పలు దపలుగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ.★ నేడు మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం. Advertisements ANDHRA NEWS June 07, 2021