గుంటూరు: పట్టాబిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొరిటీపాడు మైనరోడ్డులో పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయ ఇంటికి దగ్గరలో బైక్ రేస్ లో పాల్గొన్న పలువురు, లారీ తప్పించబోయి ప్రమాదం. ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల సమాచారం.