Home > NEWS > చిలకలూరిపేట: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు LOCAL NEWS చిలకలూరిపేట: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు చిలకలూరిపేట: నాదెండ్ల మండలం అప్పాపురం - గణపవరం మధ్య పొలాల్లో పేకాట ఆడుతున్న వారిపై నాదెండ్ల పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 18 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. Advertisements LOCAL NEWS June 08, 2021