న్యూఢిల్లీ:
★ కేంద్రం కొత్త వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు విడుదల.
★ రాష్ట్రాలకు ఫ్రీగా వ్యాక్సిన్ కేటాయించనున్న కేంద్రం.
★ జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి, కేసుల తీవ్రత ఆధారంగా కేటాయింపులు.
★ వ్యాక్సిన్ వేస్టేజ్... కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న కేంద్రం.
★ ఈనెల 21 నుంచి అమల్లోకి రానున్న నూతన మార్గదర్శకాలు.

