728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 8, 2021

వాహనమిత్ర పథకానికి దరఖాస్తు గడువు పెంపు

చిలకలూరిపేట: వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వ తేదీ వరుకు ఉన్న గడువును 9వ తేదీ వరకు పొడిగించినట్టు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేసారు. కావున, వాహన మిత్ర పధకానికి అర్హులైన వారు 9వ తేది కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని చిలకలూరిపేట మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ శివ నాగేశ్వరావు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వాహనమిత్ర పథకానికి దరఖాస్తు గడువు పెంపు Rating: 5 Reviewed By: NEWS UPDATE