చిలకలూరిపేట: ప్రముఖ వైద్యులు మంచి మనిషి, స్నేహశీలి డాక్టర్ కొల్లా అమర్ జన్మదిన వేడుకలు సోమేపల్లి సాంబయ్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమంలో సోమేపల్లి సాంబయ్య ఫౌండేషన్ చైర్మన్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, గేరా లింకన్, లాయర్ రామకృష్ణ, సాతులూరి కోటి, నార్నే హనుమంతరావు, మనుకొండ లక్ష్మణ్, హిదయతుల్లా, పేర్ల శరత్, నిడమానురి హనుమంతు రావు, సాలెహ, జమీర్, హమద్, మద్దిరాల శుభాని (టిన్ను) నాగుర్, మక్కెన శివ, చెన్నూరి శివ, యస్ కె మస్తాన్, బషీర్, రియాజ్, అజారుద్దీన్, పత్తిపాటి విజయ్, పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
June 13, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సోమేపల్లి సాంబయ్య ఫౌండేషన్ ఆద్వర్యంలో డాక్టర్ కొల్లా అమర్ జన్మదిన వేడుకలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

