చిలకలూరిపేట: ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌లను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర
చిలకలూరిపేట: ఆక్సిజన్ అవసరమైన కరోనా బాధితులకు రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను ప్రారంభించారు.