728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2021

నాదెండ్ల: నాటు సారా అమ్ముతున్న ఇరువురు అరెస్ట్

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో నాటుసారా అమ్ముతున్న ఇళ్లపై నాదెండ్ల పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నాటుసారా అమ్ముతున్న రమేష్, బ్రహ్మము ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నాదెండ్ల: నాటు సారా అమ్ముతున్న ఇరువురు అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE