728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 8, 2021

చిలకలూరిపేట: కలకలం రేపిన అస్తిపంజరం... ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

 
చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ శ్రీనివాస లాడ్జి లో గత కొద్ది రోజుల క్రితం ఓ గదిలో అస్తిపంజరం ఉన్న విషయం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి ఈరోజు (08-06-21) గుంటూరు నుండి ఫోరెన్సిక్ టీం అధికారులు వచ్చి అస్థిపంజరాన్ని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలన అనంతరం దాన్ని తొలగించనున్నారు. వీరి వెంట చిలకలూరిపేట అర్బన్ ఎస్సై అజయ్ బాబు తదితరులు ఉన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కలకలం రేపిన అస్తిపంజరం... ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం Rating: 5 Reviewed By: NEWS UPDATE