న్యూఢిల్లీ:
★ దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.
★ దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు, 2,123 మరణాలు.
★ గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,82,282 మంది.
★ దేశంలో మొత్తం 2,89,96,473 కి చేరిన కరోనా కేసులు.
★ దేశంలో ఇప్పటివరకు 2,73,41,462 మంది డిశ్చార్జ్.
★ ప్రస్తుతం 13,03,702 యాక్టివ్ కేసులు.
★ ఇప్పటివరకు 3,51,309 మంది కరోనాతో మృతి.
★ ఇప్పటివరకు 23.61 కోట్ల మందికి పైగా టీకాలు.

