అమరావతి:
★ రాష్ట్రంలోని 9.05 లక్షల మందికి జగనన్న తోడు.
★ వీరిలో ఇప్పటికే 5.35 లక్షల మందికి రూ.10 వేల చొప్పున రుణం అందజేత.
★ నేడు మరో 3.70 లక్షల మందికి.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
★ మొత్తం 9.05 లక్షల మందికి రూ.905 కోట్ల రుణం.
★ ఈ రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లింపు.

