చిలకలూరిపేట: మండలంలోని రైస్ మిల్లు లో అగ్నిప్రమాదం సంభవించింది. మండలంలోని లింగంగుంట్ల... గణపవరం రహదారి మధ్యలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది వరి పొట్టు పూర్తిగా తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. నష్టపరిహారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
June 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలోని రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

