చిలకలూరిపేట: రేపు అనగా 08-06-21 మంగళవారం మార్కెట్ ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా... చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మండల రెవెన్యు కార్యాలయం వెనక బజార్, బోస్ రోడ్డు, మార్కెట్ బజార్, చలివేంద్ర బజార్, రామకృష్ణ సినిమా హాల్ వెనక రోడ్డు ప్రాంతాలకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని సి హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ కోరారు.
June 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

