728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2021

చిలకలూరిపేటలో పాన్పరాగ్, గుట్కా స్థావరాలపై కొనసాగుతున్న దాడులు


చిలకలూరిపేట: పట్టణంలోని మద్ది మల్ల వీధి లో రెండోవ రోజు గుట్కా పాన్ పరాగ్ స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. సీఐ బిలాలుద్దీన్, ఎస్సై అజయ్ బాబు, సుబ్బారావులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పట్టుబడిన  పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్ల విలువ సుమారు ఐదు లక్షల పైనే ఉంటుందని తెలుస్తుంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో పాన్పరాగ్, గుట్కా స్థావరాలపై కొనసాగుతున్న దాడులు Rating: 5 Reviewed By: NEWS UPDATE