చిలకలూరిపేట: ఎడ్లపాడు మండలం బోయపాలెం కంపెనీలోని పనిచేసే ఒక మహిళ పురిటి నొప్పులతో ఉండగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రభాకుమారి (21) అనే మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్లో 108 సిబ్బంది మహిళకు డెలివరీ చేశారు. ఆ మహిళ బాబుకు జన్మినిచ్చింది. ఆ మహిళను చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి లో 108 సిబ్బంది చేర్పించారు.
June 13, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: 108 అంబులెన్స్ లో ప్రసవించిన మహిళ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

