728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2021

చిలకలూరిపేట: కరోనాతో గ్రామ సర్పంచ్ మృతి

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం  దింతెనపాడు గ్రామ మహిళా సర్పంచి(62) కరోనాతో బాధపడుతూ గుంటూరులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో బుధవారం మృతి చెందింది. గత వారం నుండి చికిత్స పొందుతున్న ఆమె... పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనాతో గ్రామ సర్పంచ్ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE