చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట పట్టణం, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో ఈ రోజు (04-06-21) వ్యాక్సిన్ వేయనున్నట్లు నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.
నాదెండ్ల - 400
గణపవరం - 500
ఎడ్లపాడు పి.హెచ్.సి - 500
చిలకలూరిపేట పట్టణం:
రజకకాలనీ - 300
పురుషోత్తమపట్నం - 200
మునిసిపాలిటీ డిస్పన్సరీ - 200
చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి - 300
NOTE: కోవిషీల్డ్ మాత్రమే

