న్యూఢిల్లీ:
★ దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.
★ లీటరు పెట్రోల్ పై 27 పైసలు డీజిల్ పై 28 పైసలు పెంపు.
★ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర. రూ.94.76, డీజిల్ ధర రూ.85.66.
★ గత నెలలో 16 సార్లు పెరిగిన చమురు ధరలు.
★ ఈ నెలలో రెండోసారి పెరిగిన చమురు ధరలు.
★ 18 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ.4.36 పైసలు, డీజిల్ పై రూ.4.93 పైసలు పెంపు.

