Home > TELANGANA > టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా NEWS TELANGANA టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా హైదరాబాద్:★ టీఆరెస్ కు ఈటల రాజేందర్ గుడ్ బై.★ ఎమ్మెల్యే పదవికి, టీఆరెస్ సభ్యత్వనికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఈటల రాజేంద్ర.★ 19 ఏళ్ళగా టీఆరెస్ లో ఉన్న ఈటల రాజేందర్.★ టీఆరెస్ తో 19 ఏళ్ళ అనుబంధన్నీ తెంచుకుంటున్న ఈటల.★ నాకు ప్రజల మద్దతు ఉందన్న ఈటల రాజేందర్. Advertisements NEWS TELANGANA June 04, 2021