728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2021

చిలకలూరిపేట: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన చైర్మన్, వైస్ చైర్మన్

చిలకలూరిపేట: పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రఫాని, వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా వాలంటీర్లకు సేవా మిత్ర అంద చేశారు. 7వ వార్డు లోని టిడ్కో గృహ లబ్ధిదారులకు జగనన్న ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చేమిటిగంటి శివపార్వతి, బేరింగ్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE