728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2021

ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి:
★ ఆనందయ్య K మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

★ గతంలో ఆనందయ్య K మందును నిలుపుదల చేసిన ప్రభుత్వం.

★ కరోనా బాధితులకు తక్షణమే K మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు.

★ కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలన్న ధర్మాసనం.

★ తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE