పౌష్టికాహారం పంపిణీ చేసిన 13వ వార్డు కౌన్సిలర్ మీరాబి
చిలకలూరిపేట: పట్టణంలోని 13వ వార్డులో అంగనవాడి కేంద్రంలో గర్భిణీలకు వార్డ్ కౌన్సిలర్ మీరాబి చేతుల మీదగా పౌష్టికాహారం, బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మీరాబి మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు.