728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2021

BREAKING: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

అమరావతి:
★ రాష్టంలో కరోనా కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు.

★ సమయ వేళల్లో మార్పు.. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు.

★ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు.

★ మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యధాతధం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: BREAKING: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE