చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో ఈరోజు (07-07-21) నమోదైన కరోనా కేసుల వివరాలు.
యడ్లపాడు మండలం: 4
బోయపాలెం 2
ఉప్పరపాలెం 2
చిలకలూరిపేట మండలం: 9
వేలూరు- 3
పసుమర్రు- 4
మురికిపూడి- 2
నాదెండ్ల మండలం: 12
కనపర్రు- 1
నాదెండ్ల- 1
ఇర్లపాడు- 3
చందవరం- 2
గణపవరం- 1
బుక్కపురం- 4

