చిలకలూరిపేట పట్టణం లోని ఒంగోల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు చెందిన ప్రసాద్ అనే యువకుడు లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా ఉన్న వినాయక ట్రావెల్స్ బస్సు ను ఢీకొని బస్సు కింద పడి మృతి చెందాడు. అతని శరీరం నుజ్జు నుజ్జు అయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై నరసదాసు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
చిలకలూరిపేట లో రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి