728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2021

చిలకలూరిపేటలో మధ్యాహ్నం రెండు తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు యథాతథం...తహసీల్దార్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తెలియజేసిన విషయం తెలిసిందే.  అయితే చిలకలూరిపేట లో పాజిటివ్ తగ్గని నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణం మరియు మండలంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జున రావు కొద్ది రోజుల క్రితం కర్ఫ్యూ ఆంక్షలు ప్రకటించారు.   ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కోవిడ్ కర్ఫ్యూ  అమల్లో ఉంటుందని ఆయన తెలియ చేశారు. ఈ కర్ఫ్యూ ఇప్పుడు కూడా అమలులోనే ఉంటుందని, దుకాణదారులు ప్రజలు తప్పనిసరిగా ఆంక్షలు పాటించాలని ...లేనిపక్షంలో అపరాధ రుసుము వసూలు చేస్తామని తహసిల్దార్ మల్లికార్జునరావు తెలియజేశారు.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో మధ్యాహ్నం రెండు తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు యథాతథం...తహసీల్దార్ Rating: 5 Reviewed By: NEWS UPDATE