728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2021

చిలకలూరిపేట: నాటు సారా కాస్తున్న వ్యక్తి అరెస్టు

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలోని పొలాల్లో నాటు సారా కాస్తున్న వ్యక్తిని ఎస్ఐ సతీష్ దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. గోరిజవోలు గ్రామానికి చెందిన గోపతోటి పెద్ద యోబు నాటు సారా కాస్తుండగా దాడి చేసి అతని వద్ద నుండి 7 లీటర్ల సారా పట్టుకొని కేసు నమోదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నాటు సారా కాస్తున్న వ్యక్తి అరెస్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE