చిలకలూరిపేట: పట్టణంలోని కుమ్మరి కాలనీకి చెందిన వరగాని ప్రశాంతి (25) పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108 కు సమాచారం ఇవ్వగా 108లో ఆ మహిళను తీసుకువస్తుండగా మద్ది నగర్ వద్దకు రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 వాహనాన్ని ఆపి ఆ మహిళకు ఈ.ఎం.టి శోభన్ బాబు, పైలెట్ రాము లు డెలివరీ చేశారు. 108 సిబ్బందిని మహిళ భందువులు అభినందించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ మహిళను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.చిలకలూరిపేట టౌన్: 108లో మహిళ ప్రసవం
చిలకలూరిపేట: పట్టణంలోని కుమ్మరి కాలనీకి చెందిన వరగాని ప్రశాంతి (25) పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108 కు సమాచారం ఇవ్వగా 108లో ఆ మహిళను తీసుకువస్తుండగా మద్ది నగర్ వద్దకు రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 వాహనాన్ని ఆపి ఆ మహిళకు ఈ.ఎం.టి శోభన్ బాబు, పైలెట్ రాము లు డెలివరీ చేశారు. 108 సిబ్బందిని మహిళ భందువులు అభినందించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ మహిళను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
