Home > TELANGANA > సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ మృతి ANDHRA NEWS TELANGANA సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ మృతి చెన్నై:★ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతి★ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి★ నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్★ ప్రమాద సమయంలో కత్తి మహేశ్ తలకు, కళ్లకు తీవ్ర గాయాలు★ కత్తి మహేశ్ వైద్యం కోసం రూ.17 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Advertisements ANDHRA NEWS TELANGANA July 10, 2021