728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 10, 2021

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... రెండు వారాల్లో మూడు ప్రమాదాలు

చిలకలూరిపేట: నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు వారాల్లో  జాతీయ రహదారి బొప్పుడి తాతపూడి రహదారి మధ్య PS 5 హోటల్ ఎదురుగా మూడు ప్రమాదాలు సంభవించాయి. చిలకలూరిపేట మదర్ తెరిసా కాలనీకి చెందిన కళ్యాణి, గోపి లు పొదిలి నుండి ఆటోలో వస్తుండగా PS 5  హోటల్ ఎదురుగా అడ్డం వచ్చి ఆటో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో తిరగబడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కళ్యాణి (25)కు  మెడ మీద చేతి మీద గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఆమెకు ప్రాథమిక చికిత్స చేసిన 108 సిబ్బంది శోభన్ బాబు, పైలెట్ అల్లాబక్షు లు ఆమెను చిలకలూరిపేట లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... రెండు వారాల్లో మూడు ప్రమాదాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE