చిలకలూరిపేట: జాతీయ రహదారి రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఆటో ఎదురుగా రావడంతో తప్పించబోయి బైక్ పై నుండి జారిపడి యువకుడికి గాయాలయ్యాయి. బొప్పూడి గ్రామానికి చెందిన ప్రతిష్ (24) చిలకలూరిపేట పట్టణం నుండి బైక్ పై బియ్యం బస్తా తీసుకెళ్తుండగా ఆటో ఢీకొని బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. అతని తలకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది శోభన్ బాబు, పైలెట్ రాము లు అక్కడికి చేరుకుని అతనికి ప్రాథమిక చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
July 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

