728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2021

'బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి'

చిలకలూరిపేట: నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు స్వాత్యంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విడదల గోపి, ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్య్ర సమరయోధుడు, భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు సాగిన సమరంలో ప్రాణత్యాగం చేసిన అసమాన శూరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అని ఆ వీరుని స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకం అని, నేడు ఆ మహనీయుని జయంతి సందర్బంగా ఆ మహావీరుడిని ఒకసారి స్మరించుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, నాయకులు విడదల కమలేంద్ర, యడ్ల సురేష్, కాట్రగడ్డ మస్తాన్ రావ్, నకిరికంటి శ్రీకాంత్, తోట బ్రహ్మాస్వాములు, గౌరీ రాజేష్, పల్లపు ముసలయ్య, బండ్ల శ్రీను, వై.యస్.కరీముల్లా, వేల్పుల సాంబయ్య, జంగా మోహన్ బాబు, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 'బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి' Rating: 5 Reviewed By: NEWS UPDATE