728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 12, 2021

చిలకలూరిపేట: 108 లో మహిళ ప్రసవం

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు కు చెందిన సగారిక అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం ఇచ్చారు. ఆ మహిళను 108 సిబ్బంది ఉమామహేశ్వరరావు, మాధవి లు నర్సారావుపేట తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళను మార్గమధ్యంలో మల్లమ్మ సెంటర్ లో 108 సిబ్బంది డెలివరీ చేశారు. ఆ మహిళకు బాబు జన్మించింది. 108 సిబ్బందికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆ మహిళను నర్సారావుపేట లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: 108 లో మహిళ ప్రసవం Rating: 5 Reviewed By: NEWS UPDATE