చిలకలూరిపేట: రేపు అనగా (11-09-21) రెండోవ శనివారం మద్దినగర్ ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్- 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్, కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, వెంకటప్పయ్య కాలనీ, బాలాజీ థియేటర్ రోడ్డు, క్రిస్టియన్ పేట, వెంకటాఛారి నగర్, వెంగళరెడ్డి నగర్ మరియు టౌన్-2 పరిధిలోనీ పురుషోత్తమపట్టణం, అడ్డరోడ్డు సెంటర్ ప్రాంతములకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... సి హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
September 10, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

