నాదెండ్ల: రేపు అనగా (11-09-21) రెండోవ శనివారం సాతులూరు సబ్ స్టేషన్లలో గొరిజవోలు, డైరీఫామ్ ఫీడర్లు మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలంలోని గొరిజవోలు, నుదురుపాడు, మేరికపూడి గ్రామముల పరిధిలోని గృహ, వాణిజ్య, వ్యవసాయ, చిన్న మరియు భారీ పరిశ్రమలకు పరిశ్రమలకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
September 10, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నాదెండ్ల: పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

