చిలకలూరిపేట మండలం యడవల్లి రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని నాయకులు పేర్కొన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా క్యాబినెట్ ఆమోదం తెలపడం, లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ కన్ క్షన్ ఇవ్వకపోవడం పట్ల విధానాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, నాయకులు చిలకలూరిపేట తాహసిల్దార్ జి.సుజాత కు వినతిపత్రం అందించారు.
ఎడవల్లి దళితుల భూములు తీసుకోవడం దుర్మార్గం