చిలకలూరిపేట మండల పరిధిలో ఆటోను ట్రాక్టర్ గొర్రు లాక్కు వెళ్లటంతో ఇరువురు కూలి మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. చిలకలూరిపేట మండల పరిధిలోని వేలూరు మానుకొండ వారి పాలెం మధ్యలో గల సీతమ్మ చెరువు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణానికి చెందిన 10 మంది మహిళ లు కూలీ కూలి పనుల నిమిత్తం వేలూరు వెళ్లి ఆటోలో తిరిగివస్తుండగా చిలకలూరిపేట నుండి వేలూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ గొర్రు ఆటో పక్కభాగాన్ని తగిలి లాక్కు వెళ్ళగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ రమిజ అనే మహిళకు కాలు విరిగింది. ఇంకో మహిళ కరిమున్ కు తల భాగంలో గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న 108 సిబ్బంది శోభన్‌బాబు ప్రాథమిక చికిత్స చేసి చిలకలూరిపేట పట్టణం లోని ఆర్కే హాస్పిటల్ లో వీరిని చేర్పించారు.
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇరువురు కూలీలకు తీవ్ర గాయాలు... ఆటోను లాక్కు వెళ్ళిన ట్రాక్టర్