728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 28, 2021

చిలకలూరిపేట: నిన్న కొండచిలువ...నేడే జెర్రిపోతు కలకలం


చిలకలూరిపేట పట్టణం లోని సంజీవ్ నగర్ లో  విష జంతువులు సంచారం చేస్తున్నాయి.  సోమవారం సంజీవ నగర్ మొదటి లైన్ లో   కొండచిలువ ఇంట్లోకి వెళ్లగా చుట్టుపక్కల వారు దాన్ని కొట్టి చంపేసిన సంఘటన మరువక ముందే ....తాజాగా మంగళవారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వెనుక గడ్డి లోంచి ఒక జర్రిపోతు మెయిన్ రోడ్డు రెండవ బజార్లో ఇళ్లలోకి పోతుండగా స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు.  ఇలా వారానికి రెండు సార్లు ఏదో ఒక పాము, విష జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సంజీవ్ నగర్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు...

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నిన్న కొండచిలువ...నేడే జెర్రిపోతు కలకలం Rating: 5 Reviewed By: NEWS UPDATE