చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ్ నగర్ మొదటి లైన్ లో ఒక ఇంట్లో కొండచిలువ రావడంతో ఇంట్లో వారు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు... చుట్టుపక్కల వారు వచ్చి ఆ కొండచిలువను కొట్టి చంపారు. దీంతో చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత కొద్ది రోజుల క్రితం జెర్రిపోతు వచ్చిందని, పెద్ద కాలువ ఉండటంవల్ల ఆ కాలవ నుంచి ఇళ్లలోకి పాములు, కొండచిలువ వస్తున్నాయని అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని ఈ ప్రాంతం వైపు విష జంతువులు రాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
September 27, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట టౌన్: ఇంట్లో కొండచిలువ కలకలం...!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

