728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 17, 2021

చిలకలూరిపేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


చిలకలూరిపేట: చెల్లెలిను ఇంటర్ పరీక్షలు రాయడానికి తీసుకెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా... చెల్లికి తీవ్ర గాయాలైన సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజి సమీపంలో జరిగింది.  పట్టణానికి చెందిన బత్తిన కుమారస్వామి (24)  తన చెల్లి అయినా మౌనిక (16)ను  ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాయడానికి తీసుకెళ్తుండగా ఏ.ఎం.జీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మౌనిక కు గాయాలు కాగా 108 సిబ్బంది ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE