728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 10, 2021

పార్లమెంటరీ స్థాయీ సంఘానికి కి సభ్యునిగా నర్సారావుపేట ఎంపీ


2021-22 గాను డిపార్టుమెంట్ల వారీగా 24 పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు చైర్మన్లు, సభ్యుల నియామకం జరిగింది.   ఈ సంఘాల్లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు  మంచి స్థానం దక్కింది. కీలకమైన విభాగం  విద్య, మహిళ లు, చిన్నారులు, యువజన, క్రీడలు సంఘ సభ్యునిగా నియామకం అయ్యారు. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు  ఇప్పటికే కేంద్ర స్థాయిలో పలు కమిటీల్లో సభ్యునిగా ఉండగా.. తాజాగా మరో సంఘంలో సభ్యునిగా స్థానం దక్కింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పార్లమెంటరీ స్థాయీ సంఘానికి కి సభ్యునిగా నర్సారావుపేట ఎంపీ Rating: 5 Reviewed By: NEWS UPDATE