చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురు రెండు బైకులు ఢీకొన్నాయి. పోలిరెడ్డి పాలెం కు చెందిన నామాల రవీంద్ర గుంటూరు వెళ్ళుటకు బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ వరకు వచ్చేసరికి బొప్పూడి బి ఎస్ పి ఎల్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్న గోకు మధు అను అతను నామాల రవీంద్ర బైక్ ను ఎదురెదురుగా ఢీ కొనడంతో నామాల రవీంద్రకు గాయాలు కాగా... సంఘటన తెలుసుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వీరిలో ఒకరైన నామాల రవీంద్రను వెహికల్ లో ఎక్కించుకొని ఆర్కే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. EMT వెంకట సుబ్బయ్య, పైలెట్ ఉమామహేశ్వరరావు లు వీరికి ప్రాధమిక చికిత్స చేశారు.
చిలకలూరిపేట: రెండు బైకులు ఢీ... వ్యక్తులకు గాయాలు