728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 9, 2021

ఎడ్లపాడు లో రేషన్ మాఫియాకు కళ్లెం...రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు


చిల‌క‌లూరిపేట : య‌డ్ల‌పాడు మండ‌లంలోని తిమ్మాపురం నుంచి నాదెండ్ల వెళ్లే మార్గంలో మినీ వ్యానులో అక్ర‌మంగా రేష‌న్ బియ్యం త‌ర‌లిస్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న య‌డ్ల‌పాడు ఎస్సై రాంబాబు ఆధ్వ‌ర్యంలో పోలీసు సిబ్బంది  ఆ మార్గంలో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ తనిఖీల్లో రేషన్ వ్యానును గుర్తించి అందులో త‌ర‌లిస్తున్న 40 క్వింటాళ్ల రేష‌న్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  య‌డ్ల‌పాడు మండ‌లం కారుచోల‌కు చెందిన కోటేశ్వ‌ర‌రావు, బాబు, వంశీ, ప్ర‌త్తిపాడుకు చెందిన నాగేశ్వ‌ర‌రావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని ప‌ట్టుబ‌డిన బియ్యంను పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారుల‌కు అప్ప‌గిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎడ్లపాడు లో రేషన్ మాఫియాకు కళ్లెం...రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE