728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 22, 2021

చిలకలూరిపేట నియోజకవర్గం: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు


 ఎడ్లపాడు: తిమ్మాపురం భవనం టెక్స్ టైల్స్ లో పనిచేయు  భగీరథ మాలిక్ (40)సంధ్యారాణి (35,) అనువారు చిలకలూరిపేట వెళ్లి వచ్చు సమయ్ లో భవనం టెక్స్ టైల్ రోడ్డు దాటే సమయంలో  గుర్తు తెలియని బైక్ ఢీకొనడంతో తలకు గాయం అయ్యింది. మరియు అతనితోపాటు ఉన్న సంధ్య కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారాన్ని అందుకున్న యడ్లపాడు 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేసి వీరిని  చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి కి E M T  సాయినాథ్ ,PILOT ఉమామహేశ్వరరావు లు చేర్పించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE