728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 23, 2021

చిలకలూరిపేట: దిశా యాప్ పై అవగాహన కల్పించిన అర్బన్ సిఐ

చిలకలూరిపేట: పట్టణంలోని DRNS CVS కాలేజిలో దిశా యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట పట్టణ సిఐ జి.రాజేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు దిశా యాప్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో DRNS CVS కాలేజి ప్రిన్సిపల్ E.రామ్మోహన్ రావు మరియు 10వ సచివాలయం మహిళ పోలీసు సిరిమళ్ళ నవ్య, 11వ సచివాలయం మహిళా పోలీసు బోండా శ్రీలక్ష్మి మరియు చిలకలూరిపేట పట్టణ సచివాలయాల మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: దిశా యాప్ పై అవగాహన కల్పించిన అర్బన్ సిఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE