చిలకలూరిపేట మండలం పోతవరం దగ్గర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత రాజ పేట గ్రామానికి చెందిన షేక్ జాన్ (40) చిలకలూరి పేట నుంచి పాత రాజా పేట కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. జానీ టు వీలర్ మీద వస్తుండగా ఒక ఆటో ఢీ కొట్టి వెళ్ళిపోయింది.... సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ సిబ్బంది EMT: శోభన్ బాబు పైలెట్ రాము లు జాన్ కు ప్రధమ చికిత్స చేసి చిలకలూరిపేట లోని ఆర్కే హాస్పటల్ కు తరలించారు.
చిలకలూరిపేట: బైక్ ను ఢీకొన్న ఆటో...వ్యక్తికి తీవ్ర గాయాలు