చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఉన్న ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రూపాలి నాయక్ (24) ప్రసవ నొప్పులతో బాధ పడుతుంది. చిలకలూరిపేట 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.. చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రూపాలీ నాయకె ను పరీక్షించి అంబులెన్స్లో ఎక్కించుకొని హైవే రోడ్డు ఎక్కే లోపే ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ ను రోడ్డు ప్రక్కన ఆపి ఆమెకు ప్రసవం చేయడం జరిగింది. ఆడపిల్ల జననం. ఆమెకు ఇది రెండో కాన్పు మొదట బాబు సుఖ ప్రసవం చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులు 108 సిబ్బంది EMT శోభన్ బాబు పైలెట్ శివ నాగ ఆంజనేయులు కు కృతజ్ఞతలు తెలియజేశారు.. విషయం తెలుసుకున్న ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ N. శ్రీహరి డిఎం సత్యనారాయణ సిబ్బందిని అభినందించారు..
చిలకలూరిపేట108 అంబులెన్సులో ప్రసవం చేసిన 108 సిబ్బంది