728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2021

ఆచూకీ తెలిసిన వారు సంప్రదించండి


చిలకలూరిపేట: పై ఫోటోలోని అమ్మాయి పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ నందు ఉన్నది. పోలీసు వారు అడుగుతుంటే పేరు శిరీష, ఊరు చిలకలూరిపేట అని చెబుతుంది. కావున ఈ అమ్మాయి గురించి  తెలిసినవారు పెనుగంచి ప్రోలు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని  వారు తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆచూకీ తెలిసిన వారు సంప్రదించండి Rating: 5 Reviewed By: NEWS UPDATE