728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 4, 2021

చిలకలూరిపేట: బైక్ను తప్పించబోయి తిరగబడ్డ లారీ... నిలిచిపోయిన ట్రాఫిక్

చిలకలూరిపేట: మండలలోని లింగంగుంట్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారి రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. 

ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చిలకలూరిపేట, నరసరావుపేట వైపు నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. 

గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బైక్ను తప్పించబోయి తిరగబడ్డ లారీ... నిలిచిపోయిన ట్రాఫిక్ Rating: 5 Reviewed By: NEWS UPDATE